జై లవకుశ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2017 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox film
| image = Jai lavakusha.jpg
| caption = జై లవకుశజైలవకుశ సినిమా పోస్టరు
| director = కె.ఎస్.రవీంద్ర
| producer = [[నందమూరి కళ్యాణ్‌రాం]]
| writer = కె.ఎస్.రవీంద్ర
[[కోన వెంకట్]]
కె.చక్రవర్తి
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్]]
[[రాశి ఖన్నా]]
[[నివేదా థామస్ ]]
| music = [[దేవిశ్రీ ప్రసాద్ DSP]]
| cinematography = [[ఛోటా కె.నాయుడు]]
| editing = [[కోటగిరి వెంకటేశ్వరరావు]]
తమ్మిరాజు
పంక్తి 19:

'''జై లవకుశజైలవకుశ''' 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని కె.ఎస్.రవీంద్ర (బాబీ) అందించాడు. ఈ సినిమాలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్]] త్రిపాత్రాభనయం చేశాడు. [[రాశి ఖన్నారాశిఖన్నా]], [[నివేదా థామస్నివేదాథామస్]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హిందీ చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు ''రోనిత్ రాయ్'' తెలుగు తెరకు విలన్‌గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్.టి.ఆర్. అన్న [[నందమూరి కళ్యాణ్‌రాంనందమూరికళ్యాణ్‌రాం]] ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి [[ఛోటా కె.నాయుడు]] ఛాయాగ్రాహకుడు కాగా [[దేవిశ్రీ ప్రసాద్ D.S.P ]] సంగీత దర్శకుడిగా పనిచేశాడు.

==కథ ==
"https://te.wikipedia.org/wiki/జై_లవకుశ" నుండి వెలికితీశారు