పి.ఎల్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పి.ఎల్.నారాయణ'''గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' (1935 - 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో [[బాపట్ల]]లో జన్మించారు.
 
 
తెలుగు సినిమా [[యజ్ఞం]]లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.
తెలుగు సినిమా [[యజ్ఞం]]లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు [[కుక్క]] చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, [[మయూరి]] చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా [[నంది అవార్డులు]] గెలుపొందారు. [[అర్ధరాత్రి స్వాతంత్ర్యం]] చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు.
 
 
వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా [[1998]] సంవత్సరం, [[నవంబరు 3]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/పి.ఎల్._నారాయణ" నుండి వెలికితీశారు