అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 4 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పుట్టిన సంవత్సరం సరిచేసాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
| caption =పేసుం పదం అనే తమిళ మాసిక 1951లో ప్రచురించిన నాగేశ్వరరావు ఛాయాచిత్రం
| birth_name =
| birth_date = [[సెప్టెంబర్ 20]], [[19231924]]
| birth_place = [[రామాపురం]] , (వెంకటరాఘవపురం), [[మద్రాసు ప్రసిడెన్సీ]], [[గుడివాడ]] మండలం
| native_place = రామాపురం
పంక్తి 28:
}}
 
'''అక్కినేని నాగేశ్వరరావు''' ([[సెప్టెంబర్ 20]], [[19231924]] – [[జనవరి 22]], [[2014]]) ప్రముఖ [[తెలుగు]] [[నటుడు]], నిర్మాత. [[వరి]] చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో [[స్త్రీ]] పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు.
 
ప్రముఖ చిత్రనిర్మాత [[ఘంటసాల బలరామయ్య]] విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. [[ధర్మపత్ని]] సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల [[తెలుగు]], [[తమిళం|తమి‌ళ]] సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. [[ఎన్.టి.ఆర్|ఎన్. టి. ఆర్]] తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.<ref name=shankardayalsharma>{{cite book|last=Shankar Dayal Sharma|title=President Dr. Shanker Dayal Sharma: January 1995-July 1997|year=1997|publisher=Publication Divisions, Ministry of Information and Broadcasting, Government of India,|page=74|url=http://books.google.co.in/books?ei=0XXfUufGA-eciAeswIGADQ&id=BCJuAAAAMAAJ&dq=Bangaru+Kutumbam&focus=searchwithinvolume&q=Nageswara+Rao}}</ref>
పంక్తి 35:
 
==వ్యక్తిగత జీవితం==
అక్కినేని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] తాలూకా [[నందివాడ]] మండలం [[రామాపురం]]లో [[19231924]] [[సెప్టెంబర్ 20]] న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో [[అన్నపూర్ణ]] వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమగోదావరి జిల్లా [[దెందులూరు]]లో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు -అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. భార్య పేరుతో [[అన్నపూర్ణ స్టూడియోస్]] నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు [[అక్కినేని నాగార్జున]], మనవళ్లు [[సుమంత్]], అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశాడు. అన్నపూర్ణ 28.12.2011 న మరణించింది.<ref>{{Cite web|title=అక్కినేనికి సతీవియోగం|url=http://www.suryaa.com/entertainment/article-2-63087|publisher=సూర్య|accessdate=2014-01-22}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== నట జీవితం ==
పంక్తి 102:
{{Authority control}}
 
[[వర్గం:19231924 జననాలు]]
[[వర్గం:నంది ఉత్తమ నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]