"సంభోగం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[File:Sandra 308-033 (45899781211).jpg|thumb]]
[[File:Cunnilingus.JPG|thumb]]
# ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. ఉదాహరణకి స్త్రీ, పురుషాంగాన్ని తన చేతితో పట్టుకుని పైకి కిందకి నిమురుతూ నోటితో చీకుతూ పురుషున్ని ఉత్తేజపరచాలి. అలానే పురుషుడు కూడా స్త్రీ యొక్క శరీరమంతా ముద్దాడటం, పిర్రలను నొక్కడం, యోనిని చేతితో రుద్దడం, వ్రేళ్ళను దూర్చటం, నాలుకతో నాకడం, వక్షోజాలను చేతితో నొక్కడం మరియు నోటితో చీకడం వంటివి చేయడం వలన స్త్రీ ఉత్తేజపరచబడుతుంది, ఇలా చేయటం వలన అంగాలు సంభోగానికి సిద్దముగా తయారవుతాయి, కనుక భాగస్వాములు ఇద్దరు హాయిగా రతిక్రీడ చేసుకొనవచ్చు, లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
# నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
# అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832048" నుండి వెలికితీశారు