నిష్కలంక్ మహాదేవ్ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనూ, నదీ తీరంలోను, సముద్రం తీరంలోను, వుంటాయి. కానీ గుజరాత్ లోని భావ్ నగర్[[భావ్‌నగర్]] సమీపంలోని నిష్కలంక్ మహాదేవ్ ఆలయం మాత్రం సముద్రం లోపల వుంటుంది. గుజరాత్ లోని భావ్ నగర్ కి 23 కిలో మీటర్ల దూరంలో, అరేబియా మహా సముద్ర తీరంలో కొలియాక్ గ్రామం వున్నది. అక్కడ సముద్ర తీరంలోపల మూడు కిలోమీటర్ల దూరంలో వెలసింది నిష్కలంక్ మహా దేవ్ ఆలయం. ఇది శివాలయం. ఈ శివయ్యను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునే వీలుండదు. ఏందుకంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ ఆలయం నుండి మూడు కిలో మీటర్ల ముందు వరకు ఉధృతమైన అల్లలు వచ్చేస్తాయి. దాంతో ఆ గుడి సముద్రంలో మునిగి పోతుంది. అప్పుడు గుడి ఆనవాళ్లు కూడ కనబడవు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడి బయటికి కనబడుతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికే భక్తులు సముద్ర తీరానికి వస్తారు.
==స్థల పురాణం==
మహా భారత యుద్ధంలో పాండవులు గెలిచినా వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడిని