"త్రిత్వము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఎవరు చెప్పారు?)
{{క్రైస్తవ మతము}}
{{Original research}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి ([[యెహోవా]]), కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[యేసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది" అని ఒక మిషనరీ అన్నారు.{{Citation needed|date=అక్టోబరు 2016}}{{Whosaid}} ఒక్క నీరే నీళ్ళు మంచు ఆవిరిగా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు.{{Whosaid}}
 
మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి ([[మరియ|మరియమ్మ]]), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి.{{Whosaid}} యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు.{{Whosaid}} దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు.{{Whosaid}} [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు.యేసు నామ ప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం యేసే అంటారు.{{Whosaid}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832113" నుండి వెలికితీశారు