"ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(మూలాలు లేవు)
ట్యాగు: 2017 source edit
(యేసు మెసయ్య ) అగును. అతడు ఇహపర లోకాలలో గౌరావనియుడైతాడు. అల్లాహ్ సామిప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుశుదవుతాడు. ఇది విన్న మర్యం ఇలా అన్నారు. ప్రభూ! నాకు శిశవు ఎలా జన్మిస్తునింది ? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తకలేదే!” సమాధానం లభించింది : ” అలానే జరుగు తుంది. అల్లాహ్ తానూ కోరిన దాన్ని సృష్టించాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పాడు, కేవలం దానిని ‘అయిపో’ ఆంటాడు. అంతే, అది అయిపోతుంది . అల్లాహ్ అతనికి గ్రంతన్న్ని, దివ్య జ్ఞానాన్ని భోదిస్తాడు. తౌరాతు (తోరా), ఇంజిలు (సువార్త) గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు . ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి (ఇస్రాయేలియుల ) వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. (ఖుర్ఆన్ Quran 3 : 45 – 48) .
 
అల్లాహ్ దృష్టిలో ఈసా (యేసు) పుట్టుక ఆదం పుట్టుక వంటిదే . అల్లాహ్ అదమును మట్టితో చేసి ‘అయిపో ‘ అని అజ్ఞాపించాడు . ఆటనుఅతడు అయ్యాడు. అసలు వాస్తవం ఇదే . ఇది మీ ప్రభువు తరపు నుండి మీకు తెలుపబడు తుంది. దిన్ని శాకిన్చేవారిలో నివు చేరిపోకు . (ఖురాన్ – (Quaran -3:59-60)
 
ఇతనే మర్యం [[కుమారుడు]] ఈసా, ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దీనిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవటం అనేది అల్లాహ్ కు తగదు . ఆయన పరమ పవిత్రుడు. దేని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు . అంతే అది అయిపోతుంది. (ఖుర్ఆన్-Quaran-19:34-35)
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832122" నుండి వెలికితీశారు