"ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
మహిమలు, అద్భుతాలు:-
 
(ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తా వచినప్పుడు యేసు ఇలా అన్నాడు) : ‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకు వచాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకరంగలఆకారంగల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఉదుతాను . అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని , కుష్టరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమిమి నిలువ చేసి ఉంచు తారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచనా ఉంది.’ ఖుర్ ఆన్ (Quaran 3:49)
 
Q.మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు (శిష్యులు ) ‘మర్యం కుమారడవైన ఈసా! ని ప్రభువు మా కొరకు ఆహారపదార్థాలతో నిండిన ఒక పళ్లన్నీ ఆకాశం నుండి దింపగలడా? ‘ అని అడిగినప్పుడు, ఈసా, ‘మీరు విశ్వసులే అయితే అల్లాహ్ కు భయపడండి అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ‘ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నివు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము.’ దాని పై మర్యమ్ కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు: ‘అల్లాహ్ ! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింపజెయ్యి . అది మాకు, మా పుర్వికులకు, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. ని తరపు నుండి ఒక సూచనా కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు. నివు ఉత్తమ ఆహార ప్రదాతవు.’ అల్లాహ్ ఇలా జవాబు పలికాడు, ‘నేను దానిని మీపై అవతరింపజేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విదించని శిక్ష విదిస్తాను.’ (ఖుర్ఆన్ – Quaran:5:112-115)
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832124" నుండి వెలికితీశారు