"ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు" కూర్పుల మధ్య తేడాలు

 
== క్రైస్తవుల దృష్ఠిలో ఖురాన్ ==
ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని [[క్రైస్తవులు]] అంటారు.బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉటంకించబడ్డాయి. అవి [[యాకోబు]] సువార్త, [[తోమా]] సువార్త, మరియు [[బర్నబా]] సువార్త .ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని [[ముస్లిములు|ముస్లిముల]] వాదన. బైబిలే అంతిమ దైవగ్రంధం అంటారు.యేసు యేసే చివరి ప్రవక్త అంటారు.
 
== క్రైస్తవుల దృష్ఠిలో ముహమ్మద్ ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832128" నుండి వెలికితీశారు