"గాడెల్ అసంపూర్ణత సిద్ధాంతం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:గణిత శాస్త్రము ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
'''గాడెల్ ప్రతిపాదించిన అసంపూర్ణత సిద్ధాంతాలు''' [[గణితము|గణిత]] తర్కపు రెండు సిద్ధాంతాలు. ఇవి ప్రాథమిక అంకగణిత నిరూపణలకు సరిపోయే ప్రతిపాదనల వ్యవస్థల పరిధులను తెలుపుతాయి. 1931 లో కర్ట్ గాడెల్ ప్రచురించిన ఈ ఫలితాలు గణిత తర్కంలో, గణిత తత్వశాస్త్రంలో, ఈ రెండు రంగాలలోనూ ముఖ్యమైనవి. సిద్ధాంతాలు విస్తృత ప్రచారం పొందినా, విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందలేదు. హిల్బర్ట్ ప్రతిపాదన ప్రకారం మొత్తం గణితశాస్త్రాన్ని కొన్ని ప్రాథమిక అనుకోళ్ళతో సూత్రీకరించవచ్చు. హిల్బర్ట్ మొత్తం గణితశాస్త్రాన్ని కేవలం కొన్ని అంకగణిత సూత్రాలకు కుదించవచ్చని ప్రతిపాదించాడు. గాడెల్ సిద్ధాంతాలు హిల్బర్ట్ ప్రతిపాదనను తిరస్కరించాయి.
 
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2832156" నుండి వెలికితీశారు