చింతలపాలెం మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 5:
== మండల జనాభా ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 6,597 - పురుషుల సంఖ్య 3,276 - స్త్రీల సంఖ్య 3,321 - గృహాల సంఖ్య 1,707
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ చింతలపాలెం  గ్రామం నల్గొండ జిల్లా సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలోని మేళ్లచెరువు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చింతలపాలం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన - సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+09 (పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf</ref>
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/చింతలపాలెం_మండలం" నుండి వెలికితీశారు