నూతనకల్లు మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: పరిగణనలోకి తీసుకోని నిర్జన గ్రామాలు వివరం
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1:
'''నూతనకల్లు మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=నూతనకల్|district=నల్గొండ|latd=17.362435|latm=|lats=|latNS=N|longd=79.711075|longm=|longs=|longEW=E|mandal_map=Nalgonda mandals outline09.png|state_name=తెలంగాణ|mandal_hq=నూతనకల్|villages=21|area_total=|population_total=56991|population_male=28833|population_female=28158|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=46.64|literacy_male=58.87|literacy_female=34.14|pincode=508221}}ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.
 
== నల్గొండ జిల్లా నుండి మార్పు ==
లోగడ నూతనకల్లు మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నూతనకల్లు మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf</ref>
 
== మండల జనాభా ==
"https://te.wikipedia.org/wiki/నూతనకల్లు_మండలం" నుండి వెలికితీశారు