మోతే మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: పరిగణనలోకి తీసుకోని నిర్జన గ్రామాలు వివరం
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1:
'''మోతె''' లేదా '''మోతే,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=మోతే|district=నల్గొండ|latd=17.1667|latm=|lats=|latNS=N|longd=79.8000|longm=|longs=|longEW=E|mandal_map=Nalgonda mandals outline28.png|state_name=తెలంగాణ|mandal_hq=మోతే|villages=16|area_total=|population_total=44132|population_male=22212|population_female=21920|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=43.13|literacy_male=54.16|literacy_female=31.89|pincode=508212}}
ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
 
లోగడ మోతే మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మోతే మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf</ref>
 
== మండల జనాభా ==
"https://te.wikipedia.org/wiki/మోతే_మండలం" నుండి వెలికితీశారు