మోతే మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 2:
ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
 
== నల్గొండ జిల్లా నుండి మార్పు ==
లోగడ మోతే మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మోతే మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf</ref>
 
"https://te.wikipedia.org/wiki/మోతే_మండలం" నుండి వెలికితీశారు