బోడుప్పల్ నగరపాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్మాణంలో ఉంది మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Boduppal Municipality.jpg|thumb|333x333px|బోడుప్పల్ నగరపాలక సంస్థ కార్యాలయం]]
{{నిర్మాణంలో ఉంది}}
 
'''బోడుప్పల్ నగరపాలక సంస్థ,''' తెలంగాణ రాష్ట్రంలో ఉన్న13 నగరపాలక సంస్థలలో [[మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా|మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో]] ఇది కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ. లోగడ బోడుప్పల్ మునిసిపాలిటీ 2016 సంవత్సరంలో పూర్వపు [[రంగారెడ్డి జిల్లా]]<nowiki/>లోని [[బోడుప్పల్]], [[చంగిచెర్ల]] గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడింది.<ref>http://boduppalmunicipality.telangana.gov.in/assets/boduppalgos/images/1557322356.PDF</ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 211,తేది 2019 జులై 23 నందు మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref>{{Cite web|url=http://web.archive.org/web/20191218033211/https://boduppalmunicipality.telangana.gov.in/|title=Boduppal Municipal Corporation|date=2019-12-18|website=web.archive.org|access-date=2020-01-24}}</ref> నగర ప్రాంతం 20.53 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిఉంది.చర్లపల్లి వద్ద ప్రతిపాదిత రైల్ టెర్మినల్, పోచారం ఐటి పార్క్ వంటి పరిసరాలలో జరుగుతున్న పరిణామాలతో బోడుప్పల్ నగరం అధిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న<ref>https://www.eenadu.net/districts/news/119017313/yadadri%20bhuvanagiri/1900/698</ref> [[యాదగిరిగుట్ట]] ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడకి 51 కి.మీ. దూరంలో ఉంది.
 
 
==ఉనికి==
బోడుప్పల్ నగరం హైదరాబాద్ ఎంజిబిఎస్ టెర్మినల్ నుండి 14 కి.మీ. దూరంలో, జిహెచ్ఎంసి పరిధిలోని ఉప్పల్ సర్కిల్కు ఆనుకొని 17.6297 7, 78.4814 రేఖాంశం కూడలిలో ఉంది. ఇది ఈశాన్య దిశలో రాష్ట్ర రాజధాని తెలంగాణకు 14 కి.మీ. దూరంలో, [[ఘటకేసర్ మండలం|ఘట్కేసర్ మండల]] ప్రధాన కార్యాలయం నుండి కీసర వద్ద ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.