సమాచార ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
సమన్వయ --> సమవర్తన
పంక్తి 19:
సమాచార ఉపగ్రహాల్లో రెండు రకాలున్నాయి - పాసివ్, యాక్టివ్. పాసివ్ ఉపగ్రహాలు తమ వద్దకు వచ్చిన స్సిగ్నలును రిసీవరు దిశగా ప్రతిఫలిస్తాయి, అంతే. అవి సిగ్నలును ఉద్దీపనం (యాంప్లిఫై) చెయ్యవు. అందుచేత ట్రాన్స్‌మిట్టరు వద్ద సిగ్నలులో ఉన్న శక్తి రిసీవరు వద్దకు చేరుకునేసరికి బాగా క్షీణించి చాలా బలహీనంగా ఉంటుంది. ఉపగ్రహం భూమినుండి చాలా ఎత్తులో ఉండడం చేత, అంతరిక్షంలో ప్రయాణించేటపుడు శక్తిని కోల్పోవడం చేత ఇలా జరుగుతుంది. యాక్టివ్ ఉపగ్రహాలు తమ వద్దకు వచ్చిన సిగ్నలును ఉద్దీపించి, తిరిగి రిసీవరుకు ప్రసారం చేస్తాయి.<ref name="aerospace.org2">{{cite web|url=http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|title=Military Satellite Communications Fundamentals &#124; The Aerospace Corporation|date=2010-04-01|accessdate=2016-02-10|website=Aerospace|archive-url=https://web.archive.org/web/20150905170449/http://www.aerospace.org/2013/12/12/military-satellite-communications-fundamentals/|archive-date=2015-09-05|url-status=dead}}</ref> తొలి సమాచార ఉపగ్రహాలు, పాసివ్ ఉపగ్రహాలే. అయితే ఇవి ప్రస్తుతం అంతగా వినియోగంలో లేవు. AT&T కి చెందిన టెల్‌స్టార్, రెండవ సమాచార ఉపగ్రహం. ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెయ్యాలని వివిధ దేశాలకు చెందిన సంస్థలు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా దీన్ని తయారుచేసి, ప్రయోగించారు. 1962 జూలై 10 న [[నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్|నాసా]] దీన్ని కేప్ కానెవరల్ నుండి ప్రయోగించింది. ఇది ప్రైవేటు సంస్థలు స్పాన్సరు చేసిన మొట్టమొదటి ఉపగ్రహం. 1962 డిసెంబరు 13 న ప్రయోగించిన రిలే 1, 1963 నవంబరు 22 న మొట్టమొదటిసారిగా పసిఫిక్ మహా సముద్రం ఒకవైపు నుండి రెండో వైపుకు సిగ్నలును ప్రసారం చేసింది.<ref name="NASA-SP-93">{{cite web|url=http://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19660009169_1966009169.pdf|title=Significant Achievements in Space Communications and Navigation, 1958-1964|accessdate=2009-10-31|publisher=NASA|year=1966|pages=30–32|work=NASA-SP-93}}</ref>
 
భూస్థిర ఉపగ్రహాల కంటే కొద్దిగా ముందు వచ్చింది, సింకామ్ 2. 1963 జూలై 26 న ప్రయోగించిన సింకామ్ 2, [[భూ సమన్వయసమవర్తన కక్ష్య]] (జియోసింక్రొనస్ ఆర్బిట్) లోని మొట్టమొదటి సమాచార ఉపగ్రహం. ఇది భూభ్రమణ వేగంతో సమానమైన కోణీయ వేగంతో పరిభ్రమించినప్పటికీ భూ సమన్వయసమవర్తన కక్ష్యలో ఉండడం చేత, దీనికి ఉత్తర-దక్షిణ చలనం ఉండేది. ఈ కారణంగా దీన్ని రిసీవర్లు సరిగా అనుసరించడం కోసం ప్రత్యేక పరికరాలు వాడాల్సి వచ్చేది. దాని తర్వాత వచ్చిన సింకామ్ 3, మొట్టమొదటి భూస్థిర సమాచార ఉపగ్రహం.
 
అంగారక గ్రహంపై దిగిన ల్యాండర్లు, రోవర్లు, ప్రోబులూ భూమికి సమాచారాన్ని రిలే చెయ్యడం కోసం భూకక్ష్యల్లో ఉన్న అంతరిక్ష నౌకలను సమాచార ఉపగ్రహాలుగా వాడుకున్నాయి. ల్యాండర్లు తమ శక్తిని ఆదా చేసుకునే విధంగా ఈ నౌకలను తయారుచేసారు. ఈ నౌకల్లో ఉన్న అధిక శక్తిమంతమైన ట్రాన్స్‌మిట్టర్లు, యాంటెనాలూ ల్యాండర్లు పంపే సిగ్నళ్ళను బాగా ఉద్దీపించి భూమికి పంపిస్తాయి. ల్యాండర్లు తమంత తాము నేరుగా అలా పంపలేవు.<ref>{{cite web|url=http://mars.jpl.nasa.gov/msl/mission/communicationwithearth/communication/|title=Communication: How the rover can communicate through Mars-orbiting spacecraft|website=Jet Propulsion Laboratory|access-date=21 January 2016}}</ref>
పంక్తి 74:
 
=== [[ధ్రువ కక్ష్య]] ===
ఇవి సౌర సమన్వయసమవర్తన కక్ష్యలు -ఈ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలు భూమధ్యరేఖను ప్రతిరోజూ ఒకే సమయంలో దాటుతాయి. ఉదాహరణకు, అమెరికాకు చెందిన జాతీయ ధ్రువ కక్ష్యలో పరిభ్రమించే పర్యావరణ ఉపగ్రహాల వ్యవస్థ (NPOESS) కు చెందిన ఉపగ్రహాలు దక్షిణం నుండి ఉత్తరాలకి వెళ్తూ, మధ్యాహ్నం 1:30 గంటలకు, సాయం 5:30 గంటలకు, రాత్రి 9:30 గంటలకూ భూమధ్య రేఖను దాటుతాయి.
 
== వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/సమాచార_ఉపగ్రహం" నుండి వెలికితీశారు