మాహిష్మతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''మాహిష్మతి''' భారతదేశంలో ఒక ప్రాచీన నగరం. ప్రస్తుత [[మధ్య ప్రదేశ్|మధ్య ప్రదేశ్‌లో]] నర్మదా నది ఒడ్డున ఉన్నది. అయితే దాని ఖచ్చితమైన స్థానం తెలియకుండా ఉంది. అనేక ప్రాచీన గ్రంథాలలో ఇది ప్రస్తావించబడింది. పురాణమైన [[హైహయ వంశము|హైహయ]] పాలకుడు [[కార్తవీర్యార్జునుడు]] పాలించినట్లు చెబుతారు. అవంతి రాజ్య దక్షిణ భాగంలో మాహిష్మతి అత్యంత ముఖ్యమైన నగరం. తరువాతి కాలంలో అనూప సామ్రాజ్య రాజధానిగా సేవలు అందించింది. పరమార శాసనం ప్రకారం, 13 వ శతాబ్దం చివరి వరకు ఈ నగరం వర్ధిల్లిన్నట్లు తెలుస్తోంది.జేమ్స్ జి. లాచ్ఫెల్డ్ (2002). ది ఇలస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం: <ref> ది రోసెన్ పబ్లిషింగ్ గ్రూప్. p. 410. ISBN 978-0-8239-3179-8 .</ref>
 
==ఆనవాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/మాహిష్మతి" నుండి వెలికితీశారు