అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → ఆంధ్రప్రదేశ్ (4)
పంక్తి 18:
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
పంక్తి 96:
==గ్రామ చరిత్ర==
ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2434 ఇళ్లతో, 9408 జనాభాతో 1276 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4671, ఆడవారి సంఖ్య 4737. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1298 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 479. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590223
ఈ గ్రామం లోగడ గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్నం (1276 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="మూలం పేరు">https://andhranation.wordpress.com/2015/09/23/here-is-the-full-list-of-mandals-and-villages-coming-under-ap-capital-city-and-ap-capital-region/</ref> 
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 180:
{{ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు