అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

సినిమా లంకె, మూలం చేర్చాను
పంక్తి 20:
ఖుషి తరువాత మరికొన్ని సినిమాలలో నటించినా అజయ్ కి బాగా గుర్తింపు సాధించిన చిత్రం [[ఒక్కడు]]. ఎమ్మెస్ రాజు, రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, [[అతడు (సినిమా)|అతడు]], [[పోకిరి]] అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.
== నటించిన సినిమాలు ==
* [[డిస్కో రాజా]] (2020) తెలుగు<ref name="‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |accessdate=24 January 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193557/https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: డిస్కోరాజా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: డిస్కోరాజా |url=https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |accessdate=24 January 2020 |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193857/https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref>
*[[ప్రతిరోజూ పండగే]] (2019)
* [[మిస్టర్ మజ్ను (2019 సినిమా)|మిస్టర్ మజ్ను]] (2019)
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు