కళలు: కూర్పుల మధ్య తేడాలు

చి 160.238.74.201 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
అనాదిఆనాటి కాలమునుండి [[మానవుడు]] తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు. వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును. ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు. వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును,రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు. కళలను 64 ‌గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి.
 
==[[చతుష్షష్టి కళలు]]==
"https://te.wikipedia.org/wiki/కళలు" నుండి వెలికితీశారు