కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
Fixed topy
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
}}
 
'''[[కాశీ]]''' లేదా ''[[వారాణసి]]'' (''Kasi, Benaras, Varanasi'') [[భారతదేశముbharatadeshapu|భారతదేశపు]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో [[స్నానం]] ఆచరిస్తే సర్వపాపాలు నశించి [[పునర్జన్మ]] నుంచి విముక్తులౌతారని [[హిందువులు|హిందువుల]] నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. [[బ్రిటిషు]]వారి వాడుకలో [[వారణాసి]], [[బెనారస్]] అయింది.
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. [[బౌద్ధులు|బౌద్ధు]]<nowiki/>లకు, [[జైనులు|జైను]]<nowiki/>లకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు