సతీష్ వేగేశ్న: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 12:
}}
==ప్రారంభ జీవితం==
==సినీ జీవితం==
అల్లరి నరేష్ నటించిన దొంగల బండి తన మొదటి చిత్రం.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. తరువాత గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య , సుబ్రమణ్యం ఫర్ సేల్, చిత్రాలకు హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కథ, సంభాషణ రచయితగా పని కొనసాగించారు.ఆ తరువాత శతమానం భవతి కథతో నిర్మాత దిల్ రాజును సంప్రదించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది జాతీయ అవార్డు , రాష్ట్ర నంది అవార్డును కూడా పొందింది.<ref>{{Cite web|url=https://www.filmibeat.com/celebs/vegesna-satish.html|title=All you want to know about #VegesnaSatish|website=FilmiBeat|language=en|access-date=2020-01-26}}</ref>
|