ఫిరంగిపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
'''ఫిరంగిపురం''' [[ఆంధ్రప్రదేశ్]] లోని [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం మండలం|ఫిరంగిపురం మండలానికి]] చెందిన గ్రామం, ఆ మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 522 529., ఎస్.ట్.డి.కోడ్ = 08641.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 98:
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
== మండల జనాభా ==
ఇండియా గ్రోయింగ్ ప్రకారం ఏప్రిల్ 2013 నాటికి ఫిరంగిపురం మండల జనాభా 60,869. ఇందులో పురుషుల సంఖ్య 30,855 మరియు స్త్రీల సంఖ్య 30,014.నివాస గృహాలు 15552 ఉన్నాయి.<ref>http://www.indiagrowing.com/Andhra_Pradesh/Guntur/Phirangipuram</ref>
=== సమీప గ్రామాలు ===
[[శిరంగిపాలెం]] 4 కి.మీ, హౌసె గణేష్ 5 కి.మీ, [[కొండవీడు]] 5 కి.మీ, [[డోకిపర్రు]] 5 కి.మీ, [[కండ్రిక]] 6 కి.మీ.
Line 147 ⟶ 145:
 
== మూలాలు ==
<references />

== వెలుపలి లంకెలు ==
{{ఫిరంగిపురం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ఫిరంగిపురం" నుండి వెలికితీశారు