వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

498 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
ట్యాగు: 2017 source edit
* పొరపాటు అనువాదాలు ఒక సమస్యగా ఉంది. దీన్ని నివారించడానికి పదానికి అర్థం తెలియనప్పుడు, ఏదైనా సాంకేతికమైన పదం తగిలినపప్పుడు [http://andhrabharati.com/dictionary/index.php ఆంధ్రభారతి నిఘంటువు] సాయంతో గట్టెక్కవచ్చు. ఇందులో సాంకేతిక పద నిఘంటువులు కూడా ఉన్నాయి కాబట్టి సహాయకారిగా ఉంటుంది. అలానే వారిచ్చే ప్రతిపదార్థాల్లో సందర్భానికి తగినది ఎంచుకుని వాడుకోవచ్చు.
** ఉదాహరణకు Law and order అన్న పదాన్ని "చట్టం మరియు ఆర్డర్" అని కాకుండా "శాంతి భద్రతలు" అనేది సరైన అనువాదం. ఆంధ్రభారతి నిఘంటుశోధనలో చూస్తే బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశంలోనూ ఈ అర్థం దొరుకుతోంది. అలా వెతుక్కుని వాడుకోవచ్చు.
* తెలుగుకు కర్మణి ప్రయోగం (పాసివ్ వాయిస్) సహజమైనది కాదు. కర్తరి ప్రయోగమే (యాక్టివ్ వాయిస్) చెయ్యాలి. ఇంగ్లీషు నుండి అనువాదాలు చేసేటపుడు కర్మణి ప్రయోగాలను కర్తరి ప్రయోగాలుగా అనువదించాలి.
 
==కొత్త పదాలను సృష్టించవద్దు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2833986" నుండి వెలికితీశారు