వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
==భాష==
{{ప్రధాన వ్యాసం|వికీపీడియా:శైలి/భాష}}
'''మందార మకరంద మాధుర్యమును బోలు''' అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు తెలుగు భాషలోనే రాయాలి,కానీ ఆంగ్లంలో, లేదా ఏ ఇతర భాషలలో రాయటం సమంజసం కాదు. మా, మన అనే పదాలు లేదా అక్షరాలు ఉపయోగించరాదు.ఉదా:మా ఊరు, మా జిల్లా, మన ప్రాంతవాసులు మొదలగునవి.
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు