బిరుదురాజు శేషాద్రి రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 83:
బిరుదురాజు శేషాద్రి రాజు [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]] వెంకటగిరి తాలూకా [[పిగిలాం]] లో సుందరమ్మ, చెంగల్వరాజు దంపతులకు 1860 లో జన్మించాడు.
==రచనలు==
*సీమదాంధ్ర కుమార సంభవం,
*చంపూ విరాటపర్వం,
*పుష్పబాణ విలాసం వీరి రచనలు.
 
==ఇతర విషయాలు ==
శేషాద్రి రాజు సీమదాంధ్ర కుమార సంభవం కావ్య రచన తరువాత ఎక్కువ కాలం జీవించలేదు. దాదాపు తన నలుబది ఏట రాజావారి పనిమీద గ్రామాంతరం వెళ్లి వస్తూ మార్గ మధ్యలో హఠాత్తుగా అస్వస్తులై గుర్రం మీదనే తలవార్చగా వెంట ఉన్న భటుడు రాజగృహం చేర్చాడని తెలిసింది.