విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపట్టిక నటుడు
{{Infobox actor
| nameపేరు = ఎస్. = విజయశాంతి
| bgcolour =
| name = ఎస్. విజయశాంతి
| image = విజయశాంతి.jpg
| birthnameimagesize = ఎస్. శాంతి =
| చిత్రం_ఓమాట = ఎస్. విజయశాంతి
| birthdate = [[జూన్ 24]], [[1964]]
| జననం_పేరు = ఎస్. శాంతి
| spouse = నందమూరి శ్రీనివాస్ ప్రసాద్
| birthdateజననం_తేదీ = [[జూన్ 24]], [[1964]]
| జననం_ప్రదేశం = [[రాజమండ్రి]], [[ఆంధ్రప్రదేశ్]]
| మరణం_తేదీ =
| మరణం_ప్రదేశం =
| బిరుదులు = విశ్వ నట భారతి, లేడీ బాస్
| వేరే_పేరు = శాంతి, రాములమ్మ
| వృత్తి = సినిమా, రాజకీయం
| ముఖ్య_కాలం =
| spouseభార్య_భర్త = నందమూరి శ్రీనివాస్ ప్రసాద్
}}
దక్షిణ భారత సినీ రంగంలో [[విశ్వ నట భారతి]] గా వినుతికెక్కిన [[విజయశాంతి]] తెలుగు చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి. ఈమె [[జూన్ 24]], [[1964]]న [[రాజమండ్రి]]లో జన్మించి, [[మద్రాసు]]లో పెరిగింది. విజయశాంతి పిన్ని [[విజయలలిత]] కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు [[విజయశాంతి|శాంతి]]. ఆమె తెరపేరు లోని ''విజయ'' తన పిన్ని [[విజయలలిత]] పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు [[భారతీరాజా]]. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా [[కల్లుక్కుళ్ ఈరమ్]] (రాళ్లకూ కన్నీరొస్తాయి) కధానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబర్ లో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన [[కిలాడి కృష్ణుడు]]. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]; చిత్ర దర్శకురాలు [[విజయనిర్మల]].
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు