"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎పేజీని రద్దు చెయ్యాలి?: కొత్త విభాగం)
సాంకేతిక నిపుణులు దృష్టి పెడితే మన తెలుగు పేజి ఎడిటింగ్ (మార్పులు చేర్పులు ) ఇంకొంచం సులభము అవుతుంది కదా! వందనములతో ... బొజ్జ
:అందులో ఉన్నవి దాదాపు ఇందులోనూ ఉన్నవి కదా (ఒక్క చివరిలో రెఫెరెన్సు ఐకాన్ తప్ప). ఏవి కావాలో తెలియజేయండి ప్రయత్నిస్తాము --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 15:32, 9 ఫిబ్రవరి 2008 (UTC)
 
== పేజీని రద్దు చెయ్యాలి? ==
 
నేను తయారు చేసిన ఒక పేజీని తీసివెయ్యాలి అంటే ఏమి చెయ్యాలో చెప్పగలరు!
 
రచ్చబండ నా వీక్షన జాబితాలో ఉంది కనుక సమాధానం ఇక్కడే తెలుపండి. తక్కిన వరికి కూడా పనికి వస్తుంది!
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/283424" నుండి వెలికితీశారు