సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[హిందూ మతం]] లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో '''సరస్వతి''' (Saraswati, सरस्वती) చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[బ్రహ్మ]] దేవేరి. [[వేదాలు]], [[పురాణాలు|పురాణాలలో]] విపులంగా [[సరస్వతీ నది]] కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. [[నవరాత్రి]], [[వసంత పంచమి]] ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.
== స్వరూపం ==
[[దస్త్రం:Brahma sarawati.jpg|right|thumb|150px256x256px|బ్రహ్మ, సరస్వతి - 18వ శతాబ్దపు చిత్రం|alt=]]
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ.
 
పంక్తి 24:
 
== పరాశక్తి, జ్ఞాన ప్రదాత ==
[[దస్త్రం:MND01.jpg|right|thumb|125px588x588px|సరస్వతి - రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం - 9వ శతాబ్దానికి చెందినది|alt=]]
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని [[దేవీ భాగవతం]] నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.<ref name="eenadu">[ పరాశక్తి రూపమే సరస్వతి - రచన: డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు - [[ఈనాడు]] వ్యాసం]</ref>
 
పంక్తి 34:
 
== ఆలయాలు ==
=== telanganaతెలంగాణ===
[[జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర]]
;బాసర
 
తెలంగాణా[[దస్త్రం:Basara 7.jpg|right|thumb|125px332x332px|బాసరలోని సరస్వతీ మందిరము|alt=]]
[[ఆదిలాబాదు]] జిల్లాలోని [[బాసర]] ([http://www.wikimapia.org/#lat=18.708103&lon=78.02265&z=15&l=19&m=a&v=2 Basara]) పుణ్యక్షేత్రం [[నిర్మల్]] పట్టణానికి 35 కి.మీ దూరంలో [[గోదావరి]] నది ఒడ్డున ఉంది. [[హైదరాబాదు]]కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు [[మహాలక్ష్మి]], [[మహాకాళి]] సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.
[[వర్గల్ సరస్వతి దేవాలయం|వర్గల్ సర్వస్వుతీ దేవాలయం]]
;వరగల్
[[హైదరాబాదు]]కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరగల్ లోని [[వరగల్ సరస్వతీ ఆలయం|ఈఆలయం]] క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
 
సూర్యాపేట జిల్లా: [[చింతలపాలెం మండలం]]లోని [[అడ్లూరు]] గ్రామంలో ఉన్న సరస్వతీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత గలది.హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే దారిలో నకిరేకల్ నుండి ఎడమవైపు12 కి.మీల దూరంలో ఈ ఆలయము ఉంటుంది.
నల్గొండ:
 
నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలంలోని అడ్లూరు గ్రామంలో ఉన్న సరస్వతీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత గలది.
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే దారిలో నకిరేకల్ నుండి ఎడమవైపు12 కి.మీల దూరంలో ఈ ఆలయము ఉంటుంది.
Edited by ANILKUMAR DESHETTI
 
=== జమ్ముజమ్మూ ‍‍& కాష్మీర్కాశ్మీర్ ===
కాష్మీర్కాశ్మీర్ <ref>http://www.koausa.org/KoshSam/sharda1.html లో వ్యాసం Sarada Temple in Kashmir - by P.N.K. Bamzai -
;కాష్మీర్
Koshur Samachar</ref> లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్కాశ్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన [[కల్హణుడు]] తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కథనం. దేశమంతటినుండి పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.
కాష్మీర్ <ref>http://www.koausa.org/KoshSam/sharda1.html లో వ్యాసం Sarada Temple in Kashmir - by P.N.K. Bamzai -
Koshur Samachar</ref> లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన [[కల్హణుడు]] తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్థన దేశమంతటా వాడబడేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కథనం. దేశమంతటినుండి పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.
 
ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706). అంతకంటె ముందు కాలం గ్రంథం "శారదా మహాత్మ్యంమహాత్యం "లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది. ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి. శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. 10వ శతాబ్దంలో 'అల్ బెరూని' కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.
 
=== కర్ణాటక ===
శృంగేరి:[[కర్ణాటక]] లోని శృంగేరిలో [[ఆది శంకరాచార్యులు|ఆదిశంకరాచార్యులచే]] ప్రతిష్ఠింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.
; శృంగేరి
[[కర్ణాటక]] లోని శృంగేరిలో [[ఆది శంకరాచార్యులు|ఆదిశంకరాచార్యులచే]] ప్రతిష్ఠింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.
 
=== తమిళనాడు ===
కూతనూర్:తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై - తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కథ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.
;కూతనూర్
తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై - తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కథ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.
 
=== రాజస్థాన్ ===
పిలానీ:[[రాజస్థాన్]] లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. 'బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్' ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది. ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.
;పిలానీ
 
[[రాజస్థాన్]] లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది. 'బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్' ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది. ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.
=== ఇంకా ===
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి ఉంది.
Line 71 ⟶ 65:
 
== పేర్లు ==
[[దస్త్రం:Saraswati f. Strassenpuja.JPG|thumb|right|150px367x367px|బెంగాల్‌లో వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతి మూర్తి.|alt=]]
అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే [[శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం]]లోనామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు
 
# [[భారతి]]
# సరస్వతి
# [[శారద]]
# హంస వాహిని
# జగత్ ఖ్యాతి
# జగతీ ఖ్యాత
# వాగీశ్వర
# కౌమారి
Line 98 ⟶ 93:
* వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది)
 
<!--
== గ్రంథాలూ, పురాణాలూ ==
=== ప్రార్థనలు, స్తోత్రాలు ===
-->
 
== ప్రార్థనలు, స్తోత్రాలు ==
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
:తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
Line 125 ⟶ 117:
* శ్రీ సరస్వతీ గాయత్రి
 
<!--
== ఇవి కూడా చూడండి ==
-->
 
== మూలాలు ==
{{Reflist}}
== బయటి లింకులు ==
* "సరస్వతీ వైభవమ్" - సంకలనం "కొడగండ్ల వెంకటేశ్వర శర్మ" (మెదక్ జిల్లా, దొమ్మాట గ్రామం) - ఇది విపులమైన సంకలనం. సరస్వతీ దేవికి సంబంధించిన కథలు, గాథలు, స్తుతులు, రచనలు, వ్యాసాలు రచయిత ఇందులో సంకలనం చేశాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.sarasvatipuja.com/ '''Sarasvati Puja celebration at Siddhachalam, NJ (North America)- Sunday, May27 2007''']
* [http://www.BasaraTemple.org Basar Saraswathi temple in Andhra Pradesh]
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు