లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

చి పురపాలక సంఘం కానందున పురపాలక సంఘాలు మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Nandi Lepakshi Temple Hindupur 5.jpg|thumb|400x400px|ఏకశిలా నంది]]
'''లేపాక్షి''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[హిందూపురం]] నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. [[హైదరాబాదు]], [[బెంగుళూరు]] రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595570<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515 331.
== ఇతిహాసము ==
Line 81 ⟶ 82:
==లేపాక్షి చిత్ర మాలిక==
<gallery>
ఫైలుదస్త్రం:AP Lepakshi Veerabhadra Temple.jpg|లేపాక్షి వీరభద్ర మందిరం
ఫైలుదస్త్రం:AP Lepakshi Nagalinga.jpg|నాగలింగం
ఫైలుదస్త్రం:లేపాక్షిబసవయ్య.jpg|లేపాక్షి బసవన్న
ఫైలుదస్త్రం:AP Lepakshi Shiva Parvathi Kalyana Mantapa.jpg|శివ పార్వతీ కళ్యాణ మంటపం
ఫైలుదస్త్రం:Lepakshi2.jpg|లేపాక్షి ఆలయం లోపల
</gallery>
{{commons category|Lepakshi}}
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు