ఆడపెత్తనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* నిర్మాతలు: వై.నారాయణస్వామి, ఎం.వెంకటరామదాసు
==కథ==
మువ్వల రంగమ్మ నోటి దురుసు తనం వల్ల మొగుణ్ణి అలుసు చేసి పెత్తనం చెలాయిస్తూ వుంటుంది. ఆమె సవతి కొడుకు కృష్ణ సెలవులకు బస్తీ నుంచి ఇంటికి వస్తాడు. తన మేనమామ కూతురు రాధను పెళ్లి చేసుకోవాలని అతను మనసు పడతాడు. కానీ తన కొడుకును రాధకు చేసుకోవాలంటే పదివేలు కట్నం ఇవాలని శాసిస్తుంది రంగమ్మ. ఆ డబ్బుతో తన కూతురు పెళ్లికి కట్నం ఇవ్వవచ్చని ఆమె అభిప్రాయం.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆడపెత్తనం" నుండి వెలికితీశారు