భాగవతం - ఆరవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
అజమిళుడు ఒక [[బ్రాహ్మణుడు]]. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక రోజు అడవిలో ఒక వేశ్య మరియు కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి భార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి [[నారాయణుడు]] అని పేరు పెట్టుకుంటాడు.
 
ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోధనలు చేస్తారు।చేస్తారు.
 
==ఇందులోని ఇతర భాగాలు==
"https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఆరవ_స్కంధము" నుండి వెలికితీశారు