సిరికొండ మండలం (ఆదిలాబాద్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 2:
 
ఇది సమీప పట్టణమైన [[ఆదిలాబాద్]] నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
ఇంతకుముందు సిరికొండ గ్రామం అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని [[ఇచ్చోడ మండలం|ఇచ్చోడ మండల]] పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిరికొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,అదే రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+15 (పదహారు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/221-Adilabad.pdf</ref>
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
 
* తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 16 (పదహారు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
# [[వాయిపేట్]]
# [[లచింపూర్ (బి)]]