బడిపంతులు (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
*
==కథ==
గంగిగోవు లాంటి బడిపంతులు ఆ ఊరి బడిని నడిపే పంచాయితీ ప్రెసిడెంటు అక్రమాలను ఎదిరించి కష్టాలను తెచ్చుకుంటాడు. ఆ దుష్టుడు పగబూని ఈయన ఇంటికి నిప్పంటించి ధ్వంసం చేస్తాడు. అప్పుడు బడిపిల్లలే చందాలు వేసి స్వయంగా పనిచేసి ఇంటిని కట్టియిస్తారు. పంతులు గారి పిల్లలిద్దరూ పెద్దవారై చెరో పిల్లని పెళ్ళి చేసుకుంటారు. చిన్న కోడలు తండ్రే ఆయనమీద పగబూనిన పంచాయతీ ప్రెసిడెంటు. అతడు ఐదారుసార్లు చెంపలేసుకుని, క్షమాపణలు చెప్పి, పంతులు సహాయం పొందుతూ కూడా ఎప్పటికప్పుడు పగసాధించాలని ప్రయత్నిస్తుంటాడు.
 
==పాటలు==
# అతి మధురం అనురాగం జీవన సంశీరాగం విమలతరపై -