"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, గ్గ్ట్(గ్) పొల్లు, నిండు సున్స 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 
==అచ్చులు==
[[అచ్చులు]] 16 అక్షరాలు. స్వతంత్రమైన [[ఉచ్ఛారణ|ఉచ్చారణ]] కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
* [[హ్రస్వములు]] - కేవలము ఒక మాత్ర అనగా [[రెప్పపాటు]] కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
* [[దీర్ఘములు]] - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
 
==గుణింతాలు==
తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి [[గుణింతాలు]] ఉన్నాయి."క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
"క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
 
అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు
|కకార విసర్గ కః
|}
పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతముగుణింతములను లను చదివిన చోచదివినచో తెలుగును చక్కగా చదువుట, వ్రాయుట వచ్చును.
 
గుణింతం
వ్రాయుట వచ్చును.
 
గుణింతము
{| class="wikitable"
|అచ్చులు
===అఖండము===
'''క''' కు '''ష'''వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.
[[దస్త్రం:ఒత్తులు|thumbnail|తెలుగు ఒత్తులు|link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:%E0%B0%92%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81]]
 
==[[మూలాలు]]==
* తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2834656" నుండి వెలికితీశారు