వికీపీడియా చర్చ:Setting up your browser for Indic scripts: కూర్పుల మధ్య తేడాలు

(Telugu IME)
 
== Telugu IME ==
 
ఈ పేజి లో ఇంకా మైక్రోసాఫ్ట్ భాషా తెలుగు IME విడుదల కాలేదు అని వుంది. కాని అది విడుదల అయ్యింది. నేను చాలా కాలం నుంచి దానినే వాడుతున్నాను. నాకైతే లేఖిని కన్నా అదే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంది. (బ్రౌజర్ తెరవ్వక్కర్లెకుండా టెక్స్ట్ ఇన్‌పుట్ ఇచ్చే ఎక్కడైన దీనితో టైప్ చెయ్యొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే నేను దాని హెల్ప్ కూడా జోడిస్తాను.
[[సభ్యుడు:Kiranc|Kiranc]] 03:24, 20 జూలై 2006 (UTC)
:అభ్యంతరం దేనికి? వెంటనే కానివ్వండి. అది చాలా ముఖ్యమైన సంగతి కూడాను! __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]], [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:50, 20 జూలై 2006 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/28348" నుండి వెలికితీశారు