బొమ్మారెడ్డి వెంకటేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 8:
 
== పాత్రికేయునిగా ==
ఆంధ్రాలో పాత్రికేయ సంఘ స్థాపకుల్లో బొమ్మారెడ్డి ఒకడు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌కు ఉపాధ్యక్షులుగా సేవలందించాడు. సోవియట్‌ యూనియన్‌ ఆహ్వానంపై 1985లో మార్క్సిస్టు పాత్రికేయ బృందానికి నాయకత్వం వహించి సోవియట్‌ పర్యటన చేశాడు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షునిగా పని చేశాడు. 1999లో తెలుగు పాత్రికేయుడు [[నార్ల వెంకటేశ్వరరావు]] పేర నెలకొల్పిన 'నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు' ను ప్రప్రథమంగా బొమ్మారెడ్డికి ప్రదానం చేశారు. 2000లో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి బొమ్మారెడ్డిని సత్కరించింది. కులమతాల ప్రసక్తి లేని హేతువాద దృక్పథం గల ఎన్నో ఆదర్శ వివాహాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి<ref>{{Cite web|url=https://archives.peoplesdemocracy.in/2006/1022/10222006_com%20v%20r%20bommareddy.htm|title=Veteran Journalist Comrade V R Bommareddy Passes Away}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.