మేడికొండూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు
పంక్తి 85:
}}
 
'''మేడికొండూరు''', [[గుంటూరు జిల్లా]] లోని గ్రామం, మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన [[సత్తెనపల్లి]] నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2788 ఇళ్లతో, 10046 జనాభాతో 2146 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5036, ఆడవారి సంఖ్య 5010. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1876 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 569. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590232<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522438. ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 157:
==గ్రామ ప్రముఖులు==
===[[ఎమ్మెస్కే ప్రసాద్‌]]===
భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీ అధ్యక్షునిగా మేడికొండూరుకు చెందిన '''మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌''' (ఎమ్మెస్కే ప్రసాద్‌)ను బీసీసీఐ నియమించింది.
 
భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌ గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందినవారు. స్వగ్రామంలోనే ఒకటో తరగతి వరకు చదివారు. అనంతరం గుంటూరులోని కేంద్రీయ విద్యాలయంలో రెండోతరగతి నుంచి పదవ తరగతి వరకు చదివారు. హిందూ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ విద్యను పూర్తిచేశారు. కేంద్రీయ విద్యాలయంలో చదివేటప్పుడే క్రికెట్‌కు పునాది పడింది. ఎనిమిదో ఏట నుంచి క్రికెట్‌ ఆడటం ప్రారంభించి 12వ సంవత్సరం వచ్చేసరికి రాష్ట్రస్థాయి అండర్‌-12 జట్టుకు ఎంపికయ్యారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి వెళ్లి నిత్యం క్రికెట్‌ సాధన చేసేవారు. అక్కడే కోచ్‌ పూర్ణచంద్రరావు ప్రసాద్‌ ప్రతిభను గుర్తించి వికెట్‌ కీపింగ్‌లో శిక్షణ ఇచ్చారు. వికెట్‌ కీపింగ్‌పై దృష్టిసారించిన ఎమ్మెస్కే ప్రసాద్‌కు తండ్రి కృష్ణప్రసాద్‌ ప్రోత్సాహం అందించడంతో అంచెలంచెలుగా ఎదిగి జాతీయజట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. <ref>{{cite web|last1=డైలీహంట్|first1=రైటర్|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/medikonduru+aanimutyam-newsid-58193359|website=డైలీహంట్|accessdate=23 December 2016}}</ref>
 
==గణాంకాలు==
పంక్తి 170:
{{గుంటూరు జిల్లా}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/మేడికొండూరు" నుండి వెలికితీశారు