28,574
edits
తెవికి లో త్యాగరాజకీర్తనలు పూర్తిగా లేవు. నేను కొన్ని చేరుద్దామను్కుoటున్నాను. దీనిని గురించి కొంచెం ఎవరయిన సహయం అందించ గలరా.చాలా sites లొసమాచారం pdf files లాగా దొరుకుతోంది. దానినే word file లాగా మరచలని నా పరయతనమ్
::త్యాగరాజు కీర్తనలు వంటి పూర్తి పాఠాలను వికీపిడియాలో ఉంచకూడదు. త్యాగరాజు "గురించి" గాని, త్యాగరాజు కీర్తనల "గురించి" కాని వ్యాసాలు వ్రాయవచ్చును. త్యాగరాజు కీర్తనలు [[:s:|వికీసోర్స్లో]] ఉంచవచ్చును. ఇప్పటికే కొన్ని ఉన్నాయి. చూడండి. pdf files ను word file గా మార్చాలంటే సరైన Optical Character Recognition Software కావాలి. నాకు తెలిసి ఇప్పటికి తెలుగులో మంచి OCR software లేదు. మీకు ఏమయినా తెలిస్తే చెప్పండి.
:: వికీపీడియా అనేది స్వీయ, సృజనాత్మక రచనలు, అభిప్రాయాలు ప్రచురించే స్థలం కాదు. పూర్తి రచనల ప్రచురణా వేదిక కూడా కాదు. '''[[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు]]''' అన్న పేజీని ఒకమారు పరిశీలించండి. ఉదాహరణకు [[మహాభారతం]] తీసికొనండి. మహాభారతాన్ని "గురించిన" వ్యాసం వికీపీడియాలో ఉండవచ్చును. మహాభారతం "పూర్తి పాఠం" వికీసోర్స్లో ఉండవచ్చును. (ఆంధ్ర మహాభారతం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నారు)
--[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:31, 25 మార్చి 2008 (UTC)
== pictures from google earth ==
|
edits