కడవెండి: కూర్పుల మధ్య తేడాలు

చి 14.143.173.182 (చర్చ) చేసిన మార్పులను 183.82.123.53 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 158:
 
 
దొడ్డి కొమురయ్య - విప్లవ యోధుడు
 
నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన కామ్రెడ్ దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. నిజాం సర్కారు హయాంలో విస్నూర్‌ కేంద్రంగా దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్‌ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.
- దొడ్డి కొమురయ్య - (తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు)
 
1947 జూలై 4వ తేదీన ప్రస్తుత బొడ్రాయి ఏరియాలో ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్న దొరసాని ఆగడాలను ఎండగడుతూ ప్రదర్శనకు వస్తుండగా గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా తొలుత కామ్రెడ్ దొడ్డి మల్లయ్య మోకాళి తగిలి నెలకూడాడు. ఆ తర్వాత ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా.. బుల్లెట్లకు ఎదురొడ్డి.. దోరల మీదకు తిరగబడిన కామ్రెడ్ దొడ్డి కొమురయ్య పొట్టలో నుంచి తుటాలు పోవడంతో రక్తంతో నేలతడిచింది.
నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. నిజాం సర్కారు హయాంలో విస్నూర్‌ కేంద్రంగా దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్‌ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.
 
1947 జూలై 4వ తేదీన ప్రస్తుత బొడ్రాయి ఏరియాలో ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్న దొరసాని ఆగడాలను ఎండగడుతూ ప్రదర్శనకు వస్తుండగా గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా తొలుత కామ్రెడ్ దొడ్డి మల్లయ్య మోకాళి తగిలి నెలకూడాడు. ఆ తర్వాత ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా.. బుల్లెట్లకు ఎదురొడ్డి.. దోరల మీదకు తిరగబడిన దొడ్డి కొమురయ్య పొట్టలో నుంచి తుటాలు పోవడంతో రక్తంతో నేలతడిచింది.
 
శాంతియుతంగా కొనసాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్త దొడ్డి కొమురయ్య తొలి అమరత్వంతో రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మల్చుకొని ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కింది. నిజాం సర్కారు నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఆరున్నర దశాబ్దాలు పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ జరుపకపోవడం గమనార్హం.
Line 169 ⟶ 168:
నిజాం కాలంలో వెలుగొందుతున్న మీజాన్‌ పత్రికలో విస్నూర్‌ దొరల విజృంభణ, ఆంధ్ర మహాసభ కార్యకర్త ‘దొడ్డి కొమురయ్య హతం’ అనే వార్తా కథనం తొలి అమరత్వానికి చారిత్రాత్మకంగా నిలిచింది.
 
దొడ్డి కొమురయ్య అంటే విప్లవం- విప్లం అంటేనే దొడ్డి కొమురయ్య అనే విధంగా అందరిలో చెరగరి ముద్రలాగా చరిత్ర పుటలకెక్కాడు. దొడ్డి కొమురయ్య అన్న –
 
దొడ్డి కొమురయ్య అన్న – కామ్రెడ్ దొడ్డి మల్లయ్య(దొడ్డి కొమురయ్య అన్న) – ఇతడు సాదాసిదా కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వృత్తి గొర్రకాపారీ. కానీ ఎప్పడైతే దొరసారి, దోరల ఆగాడాలు మొదలయ్యాయో అప్పటి నుండి దొడ్డి మల్లయ్యలో తిరుబాటు తత్వం మొదలైంది. దోరల ఆగాడాలను నుండి ప్రజలకు విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి సంఘం నేతలలో కలిసి భువనగిరిలో చర్చలకు వెళ్లి చురుగ్గా పాల్గొనే వాడు. దోరల అంతమే లక్ష్యంగా పోరాటం మొదలు పెట్టాడు. ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర వహించాడు. కడవెండి గ్రామంలో దొడ్డి మల్లయ్యతో పాటు పలువురు సంఘంలో చేరారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు దోరతో వీర పోరాటం చేశాడు. దోరల వేసిన తూట మొకాలికి తగిలినెలకూలడు. దొడ్డి కొమురయ్య మరణం తరువాత మరో ఉద్యమానికి ఉపిరి పోసుకొని.. యావత్ తెలంగాణ వ్యాప్తంగా విప్లవ జ్వాలను రగిల్చాడు. ఇప్పటికి వారి వారసత్వంగా తీసుకొని తెలంగాణలో పోరాటాలు చేస్తునే ఉన్నారు.{{దేవరుప్పుల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కడవెండి" నుండి వెలికితీశారు