అమరావతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 165:
===న్యాయపోరాటం===
 
పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణలను సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక ధర్మాసనాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె.మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి.శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వుంటారు. 2020 జనవరి 24 గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టుతుంది<ref>{{Cite web |title='అమరావతి' కోసం ప్రత్యేక బెంచ్‌ |url=http://www.prajasakti.com/Article/AndhraPradesh/2203184|publisher=ప్రజాశక్తి|date=2020-01-23}}</ref>. తరలింపు పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది <ref>{{Cite web |title=రాజధాని తరలింపు నిర్ణయంపై హైకోర్టు తీవ్ర హెచ్చరిక |url=https://www.andhrajyothy.com/artical?SID=1017184|publisher=ఆంధ్రజ్యోతి|date=2020-01-24}}</ref>.
 
==బొమ్మలకొలువు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి" నుండి వెలికితీశారు