ఆలయములు - ఆగమములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
ఒక అధ్యాయంలో వివిధ సంప్ర దాయాలు గల మందిరాలను గురించి, వివిధ దేవాలయాల శిల్ప ప్రతిష్టలను గురించిన వివరాలను చిత్రాలతో వివరించారు. ఒక అధ్యాయంలో వివిధ ఆరాధనా పద్ధతులను గురించి సవివరంగా ప్రస్తావించారు. వివిధ దేవాలయల ఉత్సవాలను గురించి వివరించారు. ‘ప్రతి ఒక్కరు దేవాలయాలను దర్శించాలి, దేవాలయాలు దేవునికి నిలయాలు, మానవుని మనుగడకు, చిత్తశుద్ధికి, ప్రశాంత జీవనానికి ఏకైక గమ్యస్థానం’ అంటారు రచయిత. ఆలయాల ఆలంబన లేకుండా హైందవ సంస్కృతి చుక్కాని లేని నావ వలె ఉంటుందంటారు. దేవాలయాలు ధ్వంసమైనపుడు వాటిని జీర్ణోద్ధరణ చేయకుంటే అక్కడ దుర్భిక్షం, ప్రజా పీడన, రాజపీడన జరుగుతుందని, ప్రజలు అనేక ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతున్నదని రచయిత పేర్కొన్నారు. ఆలయాల జీర్ణోద్ధరణ ఏ విధంగా చేయాలో రచయిత సవిరంగా తెలిపారు.
 
ఆలయాలు, ఆగమాలకు ఉన్న అవినాభవ సంబంధాన్ని ఈ గ్రంథం తెలియ జేసింది. ప్రతి ఆలయంలోనూ, ఆయా ఆగమములు, వాటి విధానాలు, అవి సూచించిన మార్గంలోనే ఆలయ నిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు. ఆలయ అభివృద్ధిని ఆగమ క్రియలతో పరిపుష్టం చేయాలని, అందుకోసం ఆలయ సంస్కృతిని, ఆగమ ఆదేశాలను విధిగా పాటించాలని రచయిత పేర్కొన్నారు. దేవాలయాల విశిష్టతను తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది. <ref>{{Cite web|url=http://www.jagritiweekly.com/%E0%B0%95%E0%B0%A5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87-%E0%B0%86%E0%B0%B2/|title=ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు|date=2017-10-17|website=jagritiweekly.com|publisher=[[జాగృతి]]}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==పుస్తకంలోని విషయాలు==
పంక్తి 62:
 
*[https://www.thehindu.com/features/friday-review/a-blend-of-silpa-and-agama-sastras/article7109244.ece/ A blend of Silpa and Agama Sastras APRIL 16, 2015 ది హిందూ పత్రికలో ఆలయములు - ఆగమములు పుస్తక సమీక్ష]
*[http://www.jagritiweekly.com/%E0%B0%95%E0%B0%A5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87-%E0%B0%86%E0%B0%B2/ జాగృతి వారపత్రికలో ఆలయములు - ఆగమములు పుస్తక సమీక్ష : Sep 11, 2017 ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.andhrajyothy.com/artical?SID=82710&SupID=25/ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆలయములు - ఆగమములు పుస్తక సమీక్ష : ఆలయాల విశ్లేషణ 05-02-2015]
*[http://www.logili.com/bhakthi/alayamulu-agamamulu-kandukuri-venkata-sathya-brahmacharya/p-7488847-48447582330-cat.html/ ఆన్లైన్ లోగిలిలో ఆలయములు - ఆగమములు పుస్తకం]
"https://te.wikipedia.org/wiki/ఆలయములు_-_ఆగమములు" నుండి వెలికితీశారు