"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.<ref>https://m.dailyhunt.in/news/india/telugu/newtelugunews+com-epaper-newstel/motimalu+enduku+vastaayi+raakunda+tisukovaalsina+jaagrattulu-newsid-148643030</ref>
*ముక్కు మీద మొటిమలు ఉండటం అనేది రక్తపోటును, గుండెకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై శ్రద్ధపెట్టాలి.[https://telugu.samayam.com/lifestyle/health/acne-tells-a-lot-about-your-health/articleshow/56273354.cms <nowiki>[7]</nowiki>]
 
== మూలాలు ==
36

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2836457" నుండి వెలికితీశారు