సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
===ఇండస్ మరియు ఇండియా===
ఇండియాఇండస్ అనే పేరు గ్రీక్ మరియు, లాటిన్ నుంచి వచ్చింది. ఇండస్ నది ఉన్న దేశం అని ఈ పదానికి అర్ధం. [[పాకిస్థాన్]]లోని సింధ్ ప్రావినెన్స్ప్రావింసు పేరు కూడా ఈ నది పేరుమీదుగా వచ్చిందే.<ref>{{Cite news|url=http://blog.oxforddictionaries.com/2016/05/country-name-origins/|title=An A-Z of country name origins {{!}} OxfordWords blog|date=2016-05-17|work=OxfordWords blog|access-date=2017-06-23|language=en-US}}</ref>
 
[[మెగస్తనీసు]] రచించిన ఇండికా పుస్తకం యొక్క పేరు కూడా ఈ నదికి గ్రీక్ లోని ఇండస్ పేరే. [[అలెగ్జాండర్]] ఈ నదిని దాటి భారతదేశంలోకి వచ్చిన విధానాన్ని అతని సైనికాధికారి నీర్చస్నీర్చసు కూడా ఇండికా పేరుతో ఓ పుస్తకం రాశాడు. ప్రాచీన గ్రీకులు భారతీయులను, పాకిస్థానీయులను కలిపి ఇండోయి అని పిలిచేవారు. ఇండోయి అనే పదానికి అచ్చంగా ఇండస్ నదికి చెందిన ప్రజలు అని అర్ధం.
{{Sfn|Kuiper|2010|p=86}}
 
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు