పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

stenographer
చి 117.199.127.161 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 15:
}}
 
'<nowiki/>'''''పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము''' ''' <ref>[http://www.teluguuniversity.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్]</ref> [[భారతదేశం]]లోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఇది [[డిసెంబరు 2]] [[1985]] సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో [[కూచిపూడి]]లోని [[సిద్ధేంద్ర కళాక్షేత్రం]] ఇందులో విలీనం చేయబడింది. ఈ [[విశ్వవిద్యాలయం]] [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో [[తెలుగు భాష]] అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న [[సాహిత్యం|సాహిత్య]], [[సంగీత]], [[నాటకాలు|నాటక]], [[నృత్యం|నృత్య]] మరియు లలిత కళా అకాడమీలను, [[అంతర్జాతీయ తెలుగు సంస్థ]] మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం [[తెలుగు|తెలుగు భాష]], [[సాహిత్యం]], [[చరిత్ర]], [[సంస్కృతి]], [[కళలు]] మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. [[యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్]] దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, [[సాంస్కృతిక శాఖ]]లో భాగమైంది.
 
[https://sarkaarijob.in/govt-jobs/dsssb-stenographer-si-assistant-online-form-2020/ stenographer]
[[File:Telugu University Auditorium.jpg|right|thumb|తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017.jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017]]