సట్లెజ్ నది: కూర్పుల మధ్య తేడాలు

Fixed typo
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Sutlej Valley from Rampur ca. 1857.jpg|thumb|360px|Sutlej Valley from Rampur ca. 1857]]
పంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన '''సత్లజ్ నది''సట్లేజ్ ది' [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]కు ఉత్తరాన, హిందూకుశ్ మరియు [[హిమాలయాలు|హిమాలయా పర్వతాల]]కు దిగువన [[భారతదేశం]] మరియు [[పాకిస్తాన్]] లలో ప్రవహిస్తుంది. [[టిబెట్టు]]లోని [[కైలాస పర్వతం|కైలాస పర్వత]] శిఖరాలలో జన్మించి, పశ్చిమాన మరియు నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ [[పంజాబ్]] రాష్ట్రంలో [[బియాస్ నది]]లో కలుస్తుంది. బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన [[భాక్రానంగల్ ప్రాజెక్టు]]ను ఈ నదిపైనే నిర్మించారు. [[సింధూనది]] ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నది సుతుద్రిగా పిలువబడింది.
 
== ఇవి కూడా చూడండి ==
* [[భాక్రా డామ్]]
"https://te.wikipedia.org/wiki/సట్లెజ్_నది" నుండి వెలికితీశారు