"సంభోగం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[File:Doggy style position.jpg|thumb]]
[[File:Sexual Intercourse.JPG|thumb|డాగీ భంగిమ]]
వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిరుదలుపిర్రలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది, ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు.
 
[[File:Wiki-sitting-sp.png|thumb]]
స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది. స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన [[నాలుక|నాలుకతో]] రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక [[యోని|యోనిలోనికి]] చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు.
[[మేజా భంగిమ]]: ఎత్తైన [[మేజా]] మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని మేడ్రాన్నిపురుషాంగాన్ని యోనిలోనికి చొప్పించి సంభోగించడం.
 
== స్వలింగ సంపర్కం ==
105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2837781" నుండి వెలికితీశారు