ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 44:
[[1971]], [[ఏప్రిల్ 14]]న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమార్తె [[దీపా వెంకట్]] స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.<ref>{{Cite news|url=https://www.deccanchronicle.com/nation/politics/180717/venkaiah-naidu-a-true-friend-of-telangana-andhra-pradesh.html|title=Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh|date=2017-07-18|work=https://www.deccanchronicle.com/|access-date=2018-01-28}}</ref> ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు.
 
పరాయి బాషా కంటే మాతృబాషా బాగా గౌరవించే మనిషి. మాతృబాషా కళ్లు వంటిది అని అలాగే పరాయి బాషా కళ్లద్దాలు వంటిదని చెబుతుంటారు. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు వాళ్ళని అలాగే మాతృ బాషా వస్తేనె వేరే భాష నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.
==వ్యాఖ్యలు==
 
* [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]] ప్రచారంలో [[ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా]] కల్పిస్తామని మాట ఇచ్చి,<ref>[http://indianexpress.com/article/india/politics/bjp-promises-to-extend-special-status-to-seemandhra-for-10-yrs/ BJP promises to extend special status to Seemandhra for 10 yrs]</ref> రెండు సంవత్సరాల తరువాత ప్రత్యేక హోదా చట్టంలో లేదనీ, ఒకవేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.<ref>http://www.ndtv.com/andhra-pradesh-news/special-status-will-not-solve-problems-of-andhra-pradesh-venkaiah-naidu-1225751</ref>
==ఉపరాష్ట్రపతి==
దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన [[ఉపరాష్ట్రపతి]] పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.