కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: శ్రీదేవి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్‌బాబు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]|
}}
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీగణేశన్ హీరో గా నటించిన తమిళచిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శొభన్ బాబు ,శారద, శ్రీదెవి ల చక్కనినటనతో, మంచిపాటలతో చిత్రంవిజయవంతమయ్యింది.శోభన్ బాబు శారద ల అన్యోన్యదాపత్యం లో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదెవి ల పరిచయం,స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శొభన్ ల ఫ్లాష్ బాక్ ,శ్రిదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు."ఆరనీకుమా ఈ దీపం', "నీ కౌగిలిలొ తలదాచి","చిలకమ్మ పిలిచింది" మొదలైన జనరంజకగితాలున్నాయి.