2
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
(ఎం బి బి ఎస్ వివరాలు) |
||
==MBBS==
'''బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ''' ని సంక్షిప్తంగా '''[[ఎంబిబిఎస్]]''' అంటారు. ఎంబిబిఎస్ రెండు మొదటి ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు. యునైటెడ్ కింగ్డమ్ సంప్రదాయమును అనుసరించి వివిధ దేశాలలోని యూనివర్సీటీ వైద్య కళాశాలలు ఔషధ మరియు శస్త్రచికిత్సలో ఈ డిగ్రీ పట్టాలను పట్టభద్రులకు ప్రదానం చేస్తాయి. ఈ పేరు వాటి యొక్క రెండు ప్రత్యేక డిగ్రీలను సూచిస్తుంది; అయితే ఆచరణలో ఇది ఒక డిగ్రీగా వ్యవహరించబడుతుంది మరియు కలిపే ప్రదానం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క సంప్రదాయమును అనుసరించే దేశాల్లో ఈ డిగ్రీని ఎం.డి లేదా డి.ఓగా ప్రదానం చేస్తారు, ఇది ఒక వృత్తిపరమైన డాక్టరేట్ డిగ్రీ.
==భారతదేశం==
భారతదేశంలోని వైద్య కళాశాలలు [[భారత వైద్య మండలి]] ద్వారా ధృవీకరణ పొందుతాయి, ఇవన్నీ ఎంబిబియస్ టైటిల్ తో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. విద్యార్థులు డిగ్రీ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా రోటాటరీ ఇంటర్న్ షిప్ ఒక సంవత్సరమును అనుసరించి నాలుగున్నర సంవత్సరాల కోర్సును పూర్తిచేయాలి.
<br />
# '''<u><big>భారతదేశంలో ముఖ్యమైన వైద్య శాస్త్రాలు ఏవి?</big></u>'''
ఆధునిక శాస్త్రీయ వైద్యము (మోడరన్ సైంటిఫిక్ మెడిసిన్)
ఆయుర్వేద వైద్యం
యునాని వైద్యం
సిద్ధ వైద్యం
హోమియోపతి వైద్యం.
# <u><big>'''మోడరన్ సైంటిఫిక్ మెడిసిన్ అంటే?'''</big></u>
ఎంసీఐ చట్టం 1956 ప్రకారం, మోడరన్ సైంటిఫిక్ మెడిసిన్ చదవడానికి ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశపెట్టారు. "ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం 1968" ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్థాపించబడింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే "రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్" అంటారు.
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కు ఈ క్రింది నాలుగు హక్కులు ఇవ్వబడ్డాయి.
మొదటిది గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ గా నియమించాలoటే MBBS కనీస విద్యార్హత. రెండవది చట్టసభలలో ఎవిడెన్స్ ఇవ్వాలంటే MBBS కనీస విద్యార్హత. మూడవది మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంబిబిఎస్ కనీస విద్యార్హత. నాలుగవది ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలంటే ఎంబిబిఎస్ కనీస విద్యార్హత.
"ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం 1968" ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్థాపించబడింది.
ఎంసీఐ చట్టం 1956 ప్రకారం మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వని వారు క్లినిక్లు మరియు హాస్పిటల్ లలో వైద్యులుగా వైద్యం చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చును.
Antibiotics, Steroids, NSAIDS, Cancer drugs, immunosupressants, NSAIDs etc are all drugs used by Modern Scientific Medicine, MBBS and higher, doctors.
సుప్రీంకోర్టు, MBBS విద్యార్హత మరియు రిజిస్ట్రేషన్ లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేసే వారికి, "క్వాక్స్" (QUACKS) అనే పదాన్ని వాడింది. విద్యార్హత లేకుండా అర్హత ఉన్న వారిల వైద్యం చేసేవారు.
[[వర్గం:వైద్య విద్య]]
|
దిద్దుబాట్లు